Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

రక్తదానం ప్రాణదానంతో సమానం ఎస్సై వెంకట్ రెడ్డి

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 25 Oct 2026, 08:18 PM | తెలంగాణ Telangana
రక్తదానం ప్రాణదానంతో సమానం ఎస్సై వెంకట్ రెడ్డి

తిరుమలగిరి 26 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
రక్తదానం ప్రాణదానం తో సమానం అని తిరుమలగిరి ఎస్సై వెంకటరెడ్డి అన్నారు నేడు ఉదయం 9 గంటలకు సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించినట్లు తెలిపారు తిరుమలగిరి మండల పరిధిలోని అన్ని గ్రామాల యువకులు పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.