రక్తదానం ప్రాణదానంతో సమానం ఎస్సై వెంకట్ రెడ్డి
తిరుమలగిరి 26 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ రక్తదానం ప్రాణదానం తో సమానం అని తిరుమలగిరి ఎస్సై వెంకటరెడ్డి అన్నారు నేడు ఉదయం 9 గంటలకు సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించినట్లు తెలిపారు తిరుమలగిరి మండల పరిధిలోని అన్ని గ్రామాల యువకులు పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు