Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

బొడ్డుగూడెం గ్రామంలో పిడుగు పడి మహిళ మృతి

Author
Posted By Telangana Vaartha
| 22 Sep 2026, 07:23 PM | హైదరాబాద్
బొడ్డుగూడెం గ్రామంలో పిడుగు పడి మహిళ మృతి

అడ్డగూడూరు 22 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని బొడ్డుగూడెం గ్రామంలో మంగళవారం సుమారు సమయం 3.30 నిమిషాలకు ఉరుములతో కూడిన వర్షానికి పిడుగు పడి మృతి చెందిన ఘటన బొడ్డుగూడెం గ్రామంలో చోటుచేసుకుంది.ఉరుములతో కూడిన వర్షం రావడంతో చెట్టు కిందకి వెళ్లిన మహిళ సింగారి పద్మ భర్త వెంకన్న వయసు 45 సంవత్సరాలు ఒక్కసారిగా పిడుగు పడడంతో మృతి చెందడం జరిగిందని అన్నారు.మృతురాలకు ఒక కొడుకు,కూతురు ఉన్నట్లు ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.