Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

రైతుల భూ సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలి

Author
Posted By Telangana Vaartha
| 24 Oct 2026, 08:34 PM | తాజావార్తలు Flash News
రైతుల భూ సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలి

రైతులతో ముఖాముఖి మాట్లాడి భూ సమస్యలను పరిష్కరించాలి..అధికారులకు కలెక్టర్ ఆదేశం!

- భూ సర్వే వివరాలను గ్రామసభల్లో చదివి వినిపించాలి

- పొగిళ్ల గ్రామంలో 1,066 ఎకరాల భూమి సర్వే పూర్తి

- భూ సర్వేకు సంబంధించి ఇప్పటివరకు 30 అభ్యంతరాలు వచ్చినట్లు అధికారుల వెల్లడి

- భూముల రికార్డులు, పట్టాదారు పాసుపుస్తకాలు, పహాణీ వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి

- అసైన్డ్ భూములను చట్టవిరుద్ధంగా కొనడం, అమ్మడం చేయకూడదు

- భూముల విస్తీర్ణంలో తేడాలుంటే రైతులు, అధికారులు చర్చించి సమస్యలను పరిష్కరించుకోవాలి

ఇవి కూడా చదవండి

- అర్హులైన రైతులకు నిబంధనల ప్రకారం పట్టాదారు పాసుపుస్తకాలు అందించాలి

- ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి

- తక్కువ నీటితో సాగు చేసే పంటలు, కూరగాయల సాగుపై దృష్టి పెట్టాలి

- బంజరు భూముల్లో మహిళా సంఘాలు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలి

- సోలార్ విద్యుత్ విక్రయంతో మహిళా సంఘాలకు ఆదాయం పెరిగే అవకాశం

- పశువుల పేడతో గోబర్ గ్యాస్ తయారీని ప్రోత్సహించాలి

- చందంపేట మండలం పొగిళ్ల, కంబాలపల్లి గ్రామాల్లో భూ సర్వే వివరాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్👆

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.