రైతుల భూ సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలి
రైతులతో ముఖాముఖి మాట్లాడి భూ సమస్యలను పరిష్కరించాలి..అధికారులకు కలెక్టర్ ఆదేశం! - భూ సర్వే వివరాలను గ్రామసభల్లో చదివి వినిపించాలి - పొగిళ్ల గ్రామంలో 1,066 ఎకరాల భూమి సర్వే పూర్తి - భూ సర్వేకు సంబంధించి ఇప్పటివరకు 30 అభ్యంతరాలు వచ్చినట్లు అధికారుల వెల్లడి - భూముల రికార్డులు, పట్టాదారు పాసుపుస్తకాలు, పహాణీ వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి - అసైన్డ్ భూములను చట్టవిరుద్ధంగా కొనడం, అమ్మడం చేయకూడదు - భూముల విస్తీర్ణంలో తేడాలుంటే రైతులు, అధికారులు చర్చించి సమస్యలను పరిష్కరించుకోవాలి - అర్హులైన రైతులకు నిబంధనల ప్రకారం పట్టాదారు పాసుపుస్తకాలు అందించాలి - ఎల్నినో ప్రభావం నేపథ్యంలో నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి - తక్కువ...