Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

జవహర్ నగర్ లో 'సేవా సంకల్ప్ అభియాన్' సేవ కార్యక్రమాలు

Author
Posted By Telangana Vaartha
| 23 Oct 2026, 06:33 PM | తెలంగాణ Telangana
జవహర్ నగర్ లో 'సేవా సంకల్ప్ అభియాన్' సేవ కార్యక్రమాలు

జవహర్ నగర్, 23 అక్టోబర్ 2026 తెలంగాణవార్త విలేఖరి:- వికసిత్‌ భారత్‌- 2047 లక్ష్య సాధనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా జవహర్ నగర్ బాలాజినగర్ లో ఆదర్శ వెల్ఫేర్ వారి వృధా ఆశ్రమంలో భారతీయ జనత పార్టీ యువ మోర్చా మేడ్చల్ జిల్లా సెక్రటరీ శేషంక్ సింగ్ (రాహుల్) ఆధ్వర్యంలో వృద్దులకు పండ్లు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ బీజేపీ అధ్యక్షులు కమలాకర్, బీజేపీ నాయకులు శివ ప్రసాద్, కోమాకుల రాజు, బీజేవైఎం నాయకులు అరుణ్ మరియు సతీష్ పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.