జవహర్ నగర్ లో 'సేవా సంకల్ప్ అభియాన్' సేవ కార్యక్రమాలు
జవహర్ నగర్, 23 అక్టోబర్ 2026 తెలంగాణవార్త విలేఖరి:- వికసిత్ భారత్- 2047 లక్ష్య సాధనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా జవహర్ నగర్ బాలాజినగర్ లో ఆదర్శ వెల్ఫేర్ వారి వృధా ఆశ్రమంలో భారతీయ జనత పార్టీ యువ మోర్చా మేడ్చల్ జిల్లా సెక్రటరీ శేషంక్ సింగ్ (రాహుల్) ఆధ్వర్యంలో వృద్దులకు పండ్లు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ బీజేపీ అధ్యక్షులు కమలాకర్, బీజేపీ నాయకులు శివ ప్రసాద్, కోమాకుల రాజు, బీజేవైఎం నాయకులు అరుణ్...