Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

తెలంగాణలో దసరా వేళ మద్యం అమ్మకాల జోరు

Author
Posted By Telangana Vaartha
| 22 Oct 2026, 07:47 PM | తాజావార్తలు Flash News
తెలంగాణలో దసరా వేళ మద్యం అమ్మకాల జోరు

మూడు రోజుల్లోనే రూ.653 కోట్ల మద్యం లిఫ్ట్‌ అక్టోబర్‌ 19 నాటికి డిపోల నుంచి రూ.2,054.51 కోట్ల మద్యం తరలింపు.. గతేడాది కంటే భారీ పెరుగుదల
గతేడాది ఇదే సమయానికి రూ.1,499.46 కోట్ల మద్యం మాత్రమే లిఫ్ట్‌.. ఈసారి రికార్డు స్థాయిలో సరుకు తరలింపు

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.