Date of Publish : 22 October 2026, 7:47 pmPosted by : Telangana Vaartha
తెలంగాణలో దసరా వేళ మద్యం అమ్మకాల జోరు
మూడు రోజుల్లోనే రూ.653 కోట్ల మద్యం లిఫ్ట్ అక్టోబర్ 19 నాటికి డిపోల నుంచి రూ.2,054.51 కోట్ల మద్యం తరలింపు.. గతేడాది కంటే భారీ పెరుగుదల
గతేడాది ఇదే సమయానికి రూ.1,499.46 కోట్ల మద్యం మాత్రమే లిఫ్ట్.. ఈసారి రికార్డు స్థాయిలో సరుకు తరలింపు