Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఏఐటీయూసీలో చేరిన బండ హమాలీ కార్మికులు

Author
Posted By Telangana Vaartha
| 02 Nov 2026, 12:27 AM |
ఏఐటీయూసీలో చేరిన బండ హమాలీ కార్మికులు

కండువా కప్పి ఆహ్వానించిన ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బి అజయ్ సారధి రెడ్డి ప్రధాన కార్యదర్శి రేషపల్లి నవీన్
మహబూబాబాద్:-
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బండ హమాలీ కార్మికులు సుమారు 30 మంది ఏఐటీయూసీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా ఏఐటియుసి కండువా కాపీ జిల్లా అధ్యక్షుడు బి అజయ్ సారధి రెడ్డి ప్రధాన కార్యదర్శి రేషపల్లి నవీన్ ఏఐటీయూసీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికుల సమస్యల కోసం యాజమాన్యాలతో మాట్లాడి రేట్లు పెంచుతామని తెలిపారు జిల్లా కేంద్రంలో అన్ని రంగాల కార్మికులకు ఏ కష్టం వచ్చినా ఏఐటీయూసీ అండగా నిలబడిందన్నారు భవిష్యత్తులో వారి కోసం పోరాటం చేస్తామని వారి హక్కుల కోసం ఉద్యమిస్తూనే ఉంటామని తెలిపారు జిల్లా కేంద్రంలో వేలాదిమంది అన్ని రంగాల వర్గాల కార్మికులు ఏఐటీయూసీ లో చేరుతున్నారని వారికి అండగా ఉంటూ భవిష్యత్తులో ఉద్యమిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వెలుగు శ్రావణ్ మంద శంకర్ తండా శ్రీనాథ్ లక్ష్మీ నరసమ్మ జకరయ్య చెక్కల సోమయ్య చెక్కల సురేష్ లతోపాటు చేరిన వారిలో దరావత్ భాస్కర్, రవి, నాగరాజు చందు భావ్ సింగ్, వెంకన్న, రాందాస్, లింగ్యా , లిన్గ్య, శంకర్ మల్సూర్, రమేష్,భద్రు, మధు భగవాన్ లతో పాటు 30 మంది చేరారు

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.