ఏఐటీయూసీలో చేరిన బండ హమాలీ కార్మికులు
కండువా కప్పి ఆహ్వానించిన ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బి అజయ్ సారధి రెడ్డి ప్రధాన కార్యదర్శి రేషపల్లి నవీన్ మహబూబాబాద్:- మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బండ హమాలీ కార్మికులు సుమారు 30 మంది ఏఐటీయూసీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా ఏఐటియుసి కండువా కాపీ జిల్లా అధ్యక్షుడు బి అజయ్ సారధి రెడ్డి ప్రధాన కార్యదర్శి రేషపల్లి నవీన్ ఏఐటీయూసీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికుల సమస్యల కోసం యాజమాన్యాలతో మాట్లాడి రేట్లు పెంచుతామని తెలిపారు జిల్లా కేంద్రంలో అన్ని రంగాల కార్మికులకు ఏ కష్టం వచ్చినా ఏఐటీయూసీ అండగా నిలబడిందన్నారు భవిష్యత్తులో వారి కోసం పోరాటం చేస్తామని వారి హక్కుల కోసం ఉద్యమిస్తూనే...