Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఘనంగా ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Author
Posted By Telangana Vaartha
| 01 Nov 2026, 12:08 AM | తెలంగాణ Telangana
Video Thumbnail

ఏఐటీయూసీ భారీ ప్రదర్శన కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు.
కార్మిక లోకానికి అండగా ఏఐటియుసి బీ అజయ్ సారధి రెడ్డి రేషపల్లి నవీన్ పిలుపు.
నేడు అఖిలభారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఎఐటియుసి 17వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మార్కెట్ నుండి వందలాదిమంది కార్మికులతో భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఇర్యాలీ స్థానిక గ్రీన్ మార్కెట్ నుండి కోర్టు సెంటర్ వరకు నిర్వహించడం జరిగింది అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బి అజయ్ సారధి రెడ్డి ప్రధాన కార్యదర్శి రేషపల్లి నవీన్ లు మాట్లాడుతూ . దేశంలో కార్మిక లోకానికి ఏఐటీయూసీ అండగా ఉంటుందన్నారు నాటి బ్రిటిష్ సామ్రాజ్య కోపబడులకు వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమంలో పోరాడి అనంతరం దేశంలో మొట్టమొదటి కార్మిక సంఘంగా కార్మికుల పక్షాన పోరాడిందన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్ర ంలో వేలాదిమంది కార్మికులకు అండగా నిలబడి అనునిత్యం పోరాటాలు సాగించిందన్నారు జిల్లా కేంద్రంలో అనేక మంది కార్మికులు చేరుకున్నారంటే దీనికి ఇదే నిదర్శనం అన్నారు సెకండ్ ఇయర్ ఆటో కార్మికులు లారీ కార్మికులు సిటీ సివిల్ సప్లై అనేకమంది వందలాది కార్మికులు చేరుతున్నారన్నారు ఈ సందర్భంగా వారి పక్షాన నిలబడి పోరాటం సాగిస్తామన్నారు జిల్లా కేంద్రంలో వీధి వ్యాపారులకు అండగా నిలబడి పోరాటాలు చేశామన్నారు ఆర్టీసీ కార్మికులకు పార్టీ ఆర్టీసీని విలీనం చేయాలని అని నిత్యం పోరాటం చేశామని అంగన్వాడి లకు కనీస వేతనం ప్రభుత్వం కల్పించాలని ఆశ వర్కర్ల జీతాలు పెంచాలని కార్మికుల రేట్లు పెంపుదలపై అనునిత్యం పోరాడుతూ ముందుకు పోతామని భవిష్యత్తులో కార్మికులకు అండగా ఏఐటియుసి నిలబడి ఉద్యమిస్తుందన్నారు 107 సంవత్సరాల చరిత్ర సికి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగు శ్రావణ్ మంద శంకర్ తండా శ్రీనాథ్ జకరయ్య చిక్కల సోమయ్య చిర్ర లక్ష్మీనరసింహ పుచ్చకాయల రజిని రెహమాన్ యూసుఫ్ యాకుబ్ పాషా రవీందర్ మహేందర్ ముత్యాలు కవిత యూసుఫ్ భాస్కర్ సురేష్ పెరుగు కుమార్ చింతకుంట్ల వెంకన్న కేదాసు రమేష్ అజ్మీర వేలు ఆబోతు అశోక్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.