ఘనంగా ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఏఐటీయూసీ భారీ ప్రదర్శన కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు. కార్మిక లోకానికి అండగా ఏఐటియుసి బీ అజయ్ సారధి రెడ్డి రేషపల్లి నవీన్ పిలుపు. నేడు అఖిలభారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఎఐటియుసి 17వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మార్కెట్ నుండి వందలాదిమంది కార్మికులతో భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఇర్యాలీ స్థానిక గ్రీన్ మార్కెట్ నుండి కోర్టు సెంటర్ వరకు నిర్వహించడం జరిగింది అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బి అజయ్ సారధి రెడ్డి ప్రధాన కార్యదర్శి రేషపల్లి నవీన్ లు మాట్లాడుతూ ....