Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

పోలీస్ బాస్ @ సంచలనాత్మక అడుగుకు శ్రీకారం.

Author
Posted By Telangana Vaartha
| 30 Oct 2026, 09:35 PM | తాజావార్తలు Flash News
పోలీస్ బాస్ @ సంచలనాత్మక అడుగుకు శ్రీకారం.

నేర చరిత్ర గల కేటుగాళ్లకు ఇక జిల్లాలో నో ఎంట్రీ, జిల్లా బహిష్కరణ అస్త్రం ప్రయోగించే దిశగా ఎస్పీ నరసింహా కీలక ఆలోచన.......
పోకిరీలు, రౌడీషీటర్లు, నేరగాళ్లకు పోలీస్ పవర్ చూపించేందుకు ఎస్పీ మాస్టర్ ప్లాన్.......
పక్కా ప్రణాళికతో నేరాలకు స్వస్తి పలికేందుకు శ్రీకారం.. పీడీ యాక్ట్ ల ద్వారా నేరగాళ్లకు చట్టం అంటే ఏమిటో చూపించేలా కఠిన కార్యాచరణ......
సూర్యాపేట జిల్లాలో ఏ మూలన నేరం జరిగినా నేరస్తులకు తప్పించుకునే మార్గాలులేకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పటిష్ట నిఘా..నేర పరిశోధనలో సరికొత్త వ్యూహాలు....... ఈ దీపావళి నుంచి రౌడీషీటర్లు, నేరగాళ్లకు కంటిమీద కునుకు లేకుండా పోలీసుల ఉక్కుపాదం....... శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరిక.. ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యంగా చట్టపరిధిలో అత్యంత కఠిన చర్యలకు జిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధమని స్పష్టం చేసిన ఎస్పీ.......

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.