పోలీస్ బాస్ @ సంచలనాత్మక అడుగుకు శ్రీకారం.
నేర చరిత్ర గల కేటుగాళ్లకు ఇక జిల్లాలో నో ఎంట్రీ, జిల్లా బహిష్కరణ అస్త్రం ప్రయోగించే దిశగా ఎస్పీ నరసింహా కీలక ఆలోచన....... పోకిరీలు, రౌడీషీటర్లు, నేరగాళ్లకు పోలీస్ పవర్ చూపించేందుకు ఎస్పీ మాస్టర్ ప్లాన్....... పక్కా ప్రణాళికతో నేరాలకు స్వస్తి పలికేందుకు శ్రీకారం.. పీడీ యాక్ట్ ల ద్వారా నేరగాళ్లకు చట్టం అంటే ఏమిటో చూపించేలా కఠిన కార్యాచరణ...... సూర్యాపేట జిల్లాలో ఏ మూలన నేరం జరిగినా నేరస్తులకు తప్పించుకునే మార్గాలులేకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పటిష్ట నిఘా..నేర పరిశోధనలో సరికొత్త వ్యూహాలు....... ఈ దీపావళి నుంచి రౌడీషీటర్లు, నేరగాళ్లకు కంటిమీద కునుకు లేకుండా పోలీసుల ఉక్కుపాదం....... శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది...