Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

తుంగతుర్తి లో విలేఖరి పేరుతో భూ దందాలు....న్యాయం చేయాలంటూ బాధితుడి ఆవేదన

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 30 Oct 2026, 09:22 PM | Array
తుంగతుర్తి లో విలేఖరి పేరుతో భూ దందాలు....న్యాయం చేయాలంటూ బాధితుడి ఆవేదన

తుంగతుర్తి మండల కేంద్రంలో విలేకరులమని భూ దందాలు ఈనాడు పేపరు విలేఖరు సోమన్న మరో విలేఖరు పూసపల్లి యాదగిరి ఈ విలేకర్లు భూదంద బెదిరింపులకు పాల్పడుతున్నారు వీరిని విలేఖరి విధుల కెళ్ళి తప్పించాలి తక్షణమే వీరి హెడ్ ఆఫీస్ లోకి వెళ్లి వినతి పత్రం అందిస్తాం నేను అనగా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామం జటంగి లింగస్వామి తండ్రి బచ్చయ్య అను నేను 40 సంవత్సరాల క్రితం భూమి కొనుగోలు చేసుకుని వ్యవసాయం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాను ఈ మధ్యలో కొందరు వ్యక్తులు మా భూమిపై దాడులు చేస్తున్నారు. అటి దాడులకు కారణంగా ఇద్దరు విలేకరులు మమ్ముల వెంటబడి మీ భూమిలో తప్పులున్నాయి అట్టి భూమి సవరణ చేయుటకు డబ్బులు ఇవ్వాలి అని నన్ను డిమాండ్ చేసినారు రెండు లక్షల రూపాయలు ఇస్తే మేము దాని గురించి పట్టించుకోము లేకపోతే అటి భూమిని వేరే రకంగా చిత్రీకరించి మీపై చర్యలు తప్పవు అని చెప్పి రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. అంత డబ్బులు నా దగ్గర లేవని నేను ప్రాదయ పడ్డాను అయినా కానీ అవతల వైపు చేరి డబ్బుల డిమాండ్తో భూమి మాది కాదు అని మేము విలేకరుల మేము ఏది చెప్పితే అది నడవాలి అని చెప్పి ఎమ్మార్వో ఆఫీస్ లో సవాల్ చేస్తూ మమ్ముల బెదిరిస్తున్నారు. విలేకర్ల పేర్లు ఈనాడు పేపరు విలేఖరు సోమన్న మరో విలేఖరు పూసపల్లి యాదగిరి ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ తిరుగుకుంటూ వేరే అతని దగ్గర బేరం కుదిరించుకొని మాపై ఒత్తిడి చేయుచున్నారు. ఇట్టి వారిపై ప్రెస్ వాళ్లు నియోజకవర్గ ప్రజలు రాజకీయ నాయకులు విషయాన్ని అనుసరించి అన్ని విధాల నాకు న్యాయం చేయాలని అధికారులను రాజకీయ నాయకులను వారు వేడుకున్నారు..

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.