తుంగతుర్తి లో విలేఖరి పేరుతో భూ దందాలు....న్యాయం చేయాలంటూ బాధితుడి ఆవేదన

తుంగతుర్తి మండల కేంద్రంలో విలేకరులమని భూ దందాలు ఈనాడు పేపరు విలేఖరు సోమన్న మరో విలేఖరు పూసపల్లి యాదగిరి ఈ విలేకర్లు భూదంద బెదిరింపులకు పాల్పడుతున్నారు వీరిని విలేఖరి విధుల కెళ్ళి తప్పించాలి తక్షణమే వీరి హెడ్ ఆఫీస్ లోకి వెళ్లి వినతి పత్రం అందిస్తాం నేను అనగా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామం జటంగి లింగస్వామి తండ్రి బచ్చయ్య అను నేను 40 సంవత్సరాల క్రితం భూమి కొనుగోలు చేసుకుని వ్యవసాయం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాను ఈ మధ్యలో కొందరు వ్యక్తులు మా భూమిపై దాడులు చేస్తున్నారు. అటి దాడులకు కారణంగా ఇద్దరు విలేకరులు మమ్ముల వెంటబడి మీ భూమిలో తప్పులున్నాయి అట్టి...