Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

అస్లాంను అభినందించిన స్థానికులు

Author
Posted By Telangana Vaartha
| 30 Oct 2026, 08:24 PM | తాజావార్తలు Flash News
అస్లాంను అభినందించిన స్థానికులు

జోగులాంబ గద్వాల 30 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల. మానవసేవే మాధవసేవగా భావించే అస్లామును స్థానికులు శుక్రవారం నాడు అభినందించారు. ఆయన సేవలు సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరికి ఆపదలో ఆపద్బాంధవుడు లాగా ఎన్నంటి ఉండి నడిపించే వ్యక్తి అస్లాం. ఈ మధ్యకాలంలో స్వయంప్రభ సాహిత నాయుడు సంపాదకత్వంలో 75 మంది కవుల చే రచింపబడిన అస్తిత్వం కవిత సంకలనం యొక్క ఆవిష్కరణ సభ హైదరాబాదులోని త్యాగరాయ గాన సభలో గురువారం సాయంత్రం జరిగింది. సభకు ఉమ్మడి జిల్లా నుంచి అస్లాం ఒక్కరే వెళ్లడం ఆరుదైన గౌరవం కవితగా రచించినందుకు అందరికీ అర్థమయ్యే విధంగా కవితలు రచించినందుకు అస్లామును సభికులు అభినందించారు. నేటి నిజాం సంపాదకులు దేవదాసు సినీగే రచయిత మౌని శ్రీ మల్లిక చేతుల మీదుగా సంకలనం అందుకున్నారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సంకలనంలో కవితలను కవులుగా వ్రాయగా మన ఉమ్మడి జిల్లా నుంచి అస్లాం ఒక్కరే కావడం విశేషమని చెప్పవచ్చు. ఒకవైపు సవా విస్తృస్తూ మరో సాహిత్యంలో రాణిస్తున్న అస్లామును స్థానికులు గొప్పగా అభినందించారు. ఆయన ఉద్యోగరీత్యా జిల్లాల్లో అనేక మండలాల్లోనూ సేవభావంతో అనేక కార్యక్రమాలు నిర్వహించి పేరు తెచ్చుకున్న వ్యక్తుల్లో అస్లాం ఒకరిని చెప్పవచ్చు. భవిష్యత్తు సమాజానికి ఎంతో ఉపయోగపడే వ్యక్తిగా ఉన్నత స్థాయిలో ఉద్యోగరీత పనిచేసే అందరికీ ఆపద్బాంధవుడుగా అందరివాడు లాగా పేరు తెచ్చుకున్న షేక్ అస్లాం షరీఫ్ ను ఉద్యోగస్తులు జిల్లా ప్రజల అభిమానులు అభినందించడం గర్వకారణం.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.