Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 29 Oct 2026, 11:12 AM | తెలంగాణ Telangana
తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు

నాగారం 29 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ గత వారం రోజుల నుండి వివిధ సోషల్ మీడియా మాధ్యమాలలో మాపై మా పార్టీపై స్థానిక ఎమ్మెల్యే చిన్న కొడుకు పై తప్పుడు ఆరోపణలు చేస్తే తస్మాత్ జాగ్రత్త నాగారం మండలం డి కొత్తపల్లి గ్రామానికి చెందిన జాజుల వీరయ్య అనే వ్యక్తి ఆరోపణలు అవాస్తవం అని అదే గ్రామానికి చెందిన వేముల గణేష్ ఆరోపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజానికి గత రెండు నెలల క్రితం తన అవసరాల నిమిత్తం అదే గ్రామానికి చెందిన దోమలపల్లి గోవర్ధన్ కు విక్రయించడం జరిగింది వారి కుటుంబ సభ్యులు వారి భార్య అందరూ సంతకాలు చేశారు దీంట్లో ఎవరు బలవంతం బెదిరింపులు ఎలాంటివి లేవు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ బాండ్ పేపర్స్ ఫొటోస్ వీడియోస్ పెద్దమనుషుల సాక్షాలు అన్ని ఆధారాలు ఉన్నాయి ఈ మధ్యన అనవసరంగా సోషల్ మీడియాలో వాట్స్అప్ గ్రూపులలో తమ ఇష్టం వచ్చినట్టు స్థానిక ఎమ్మెల్యే చిన్న కొడుకు పై సిపిఎం ఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆరోపించారు

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.