తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు

నాగారం 29 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ గత వారం రోజుల నుండి వివిధ సోషల్ మీడియా మాధ్యమాలలో మాపై మా పార్టీపై స్థానిక ఎమ్మెల్యే చిన్న కొడుకు పై తప్పుడు ఆరోపణలు చేస్తే తస్మాత్ జాగ్రత్త నాగారం మండలం డి కొత్తపల్లి గ్రామానికి చెందిన జాజుల వీరయ్య అనే వ్యక్తి ఆరోపణలు అవాస్తవం అని అదే గ్రామానికి చెందిన వేముల గణేష్ ఆరోపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజానికి గత రెండు నెలల క్రితం తన అవసరాల నిమిత్తం అదే గ్రామానికి చెందిన దోమలపల్లి గోవర్ధన్ కు విక్రయించడం జరిగింది వారి కుటుంబ సభ్యులు వారి భార్య అందరూ సంతకాలు చేశారు...