Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

శ్రీ శ్రీ శ్రీ వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

Author
Posted By Telangana Vaartha
| 26 Oct 2026, 08:17 PM | తాజావార్తలు Flash News
శ్రీ శ్రీ శ్రీ వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

ఇటిక్యాల సూర్య.*మండల పరిధిలోని వావిలాల గ్రామంలో *శ్రీశ్రీశ్రీ వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా వావిలాల గ్రామ వాల్మీకి కమిటీ సభ్యులు వాల్మీకి విగ్రహానికి పూలమాలవేసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది.
కమిటీసభ్యుడు హరికృష్ణమాట్లాడుతూ .
ప్రజలందరికీ,వాల్మీకి సోదరులకు వాల్మీకి మహర్షి జయంతి శుభాకాంక్షలు
ఆదికవి వాల్మీకి మహర్షి రామాయణం రచించారు మనం ఏదో సందర్భంలో రామాయణం గురించి ఆ సీతారాముల గురించి ప్రపంచానికి తెలియజేశారు
గ్రామాలలో వాల్మీకి విగ్రహం చేయడం గ్రామంలో ఒక పండగ వాతావరణం నెలకొంటుంది ప్రతి ఒక్కరూ భక్తి భావంతో దేవుని అనుగ్రహం ఉన్న ఉన్నప్పుడే మనం ఏ పని చేసినా ఆ పనిలో విజయం కలుగుతుంది తెలిపారు.
ప్రతి గ్రామాలలో రైతులు, ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని వాల్మీకి మహర్షి ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానని అన్నారు.

ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం సభ్యులు గ్రామ ప్రజలుతదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.