శ్రీ శ్రీ శ్రీ వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు
ఇటిక్యాల సూర్య.*మండల పరిధిలోని వావిలాల గ్రామంలో *శ్రీశ్రీశ్రీ వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా వావిలాల గ్రామ వాల్మీకి కమిటీ సభ్యులు వాల్మీకి విగ్రహానికి పూలమాలవేసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది. కమిటీసభ్యుడు హరికృష్ణమాట్లాడుతూ . ప్రజలందరికీ,వాల్మీకి సోదరులకు వాల్మీకి మహర్షి జయంతి శుభాకాంక్షలు ఆదికవి వాల్మీకి మహర్షి రామాయణం రచించారు మనం ఏదో సందర్భంలో రామాయణం గురించి ఆ సీతారాముల గురించి ప్రపంచానికి తెలియజేశారు గ్రామాలలో వాల్మీకి విగ్రహం చేయడం గ్రామంలో ఒక పండగ వాతావరణం నెలకొంటుంది ప్రతి ఒక్కరూ భక్తి భావంతో దేవుని అనుగ్రహం ఉన్న ఉన్నప్పుడే మనం ఏ పని చేసినా ఆ పనిలో విజయం కలుగుతుంది తెలిపారు. ప్రతి గ్రామాలలో రైతులు,...