Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

సాధారణంగా సాగిన మండల సర్వ సభ సమావేశం

Author
Posted By A.Timma Gurudu
| 24 Oct 2026, 08:47 PM | Array
సాధారణంగా సాగిన మండల సర్వ సభ సమావేశం

జోగులాంబ గద్వాల 24 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల. మండలంలోని మండల అభివృద్ధి అధికారి శైలజ ఆధ్వర్యంలోసమస్యలను పరిష్కరించే దిశగా సాగాల్సిన మండల సర్వసభ సమావేశం సాధారణంగా మండల సర్వసభ సమావేశం గా శనివారం ముగిసింది. ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో మండలంలోని అన్ని శాఖల అధికారులు ప్రజల సమస్యలను పరిష్కరించి దిశగా సమావేశాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. మండల అభివృద్ధి అధికారి శైలజా ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు హాజరై మండల సర్వసభ సమావేశాన్ని కొనసాగించారు. ఈ సమావేశంలో విద్య వైద్యం వ్యవసాయం తదితర రంగాల్లోనూ సాధించిన ప్రగతిని విశదీకరిస్తూ చేయాల్సిన అభివృద్ధి పనులను సమస్యను పరిష్కరించేందుకు స్థానిక సర్పంచులు ప్రత్యేక చొరవ తీసుకొని పరిష్కరించాల్సిన అవసరం ప్రజాప్రతినిధుల పైన ఉన్నది. నాడు జరిగిన మండల సర్వసభ సమావేశం సాధన సభ లాగా ముగిసిన అనంతరం అధికారులు అభివృద్ధి పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధికారులు పంచాయతీ కార్యదర్శులు వి బీజీ రాంజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.