సాధారణంగా సాగిన మండల సర్వ సభ సమావేశం
జోగులాంబ గద్వాల 24 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల. మండలంలోని మండల అభివృద్ధి అధికారి శైలజ ఆధ్వర్యంలోసమస్యలను పరిష్కరించే దిశగా సాగాల్సిన మండల సర్వసభ సమావేశం సాధారణంగా మండల సర్వసభ సమావేశం గా శనివారం ముగిసింది. ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో మండలంలోని అన్ని శాఖల అధికారులు ప్రజల సమస్యలను పరిష్కరించి దిశగా సమావేశాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. మండల అభివృద్ధి అధికారి శైలజా ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు హాజరై మండల సర్వసభ సమావేశాన్ని కొనసాగించారు. ఈ సమావేశంలో విద్య వైద్యం వ్యవసాయం తదితర రంగాల్లోనూ సాధించిన ప్రగతిని విశదీకరిస్తూ చేయాల్సిన అభివృద్ధి పనులను సమస్యను పరిష్కరించేందుకు స్థానిక సర్పంచులు ప్రత్యేక చొరవ...