Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

BC-D నుంచి BC-Aకు ముదిరాజ్‌లు.. CM కీలక వ్యాఖ్యలు

Author
Posted By Telangana Vaartha
| 22 Oct 2026, 07:48 PM | తాజావార్తలు Flash News
BC-D నుంచి BC-Aకు ముదిరాజ్‌లు.. CM కీలక వ్యాఖ్యలు

TG: జనగణనలో కులగణన చేసి ఎవరూ చేయని సాహసం చేశామని CM రేవంత్ అన్నారు. ఇప్పుడు ఆ లెక్కలే BCలకు బలాన్ని ఇచ్చాయని చెప్పారు.
‘BCల లెక్కలు పక్కాగా ఉన్నాయి. అవసరమైతే వాటిని సవరిస్తాం. ముదిరాజ్‌లను BC-D నుంచి BC-Aకు మార్చాలని కోరుతున్నారు. ఈ అంశంపై వచ్చే క్యాబినెట్‌లో చర్చిస్తాం. మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసి అధ్యయనం చేయిస్తాం’ అని రవీంద్ర భారతిలో పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలలో అన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.