BC-D నుంచి BC-Aకు ముదిరాజ్‌లు.. CM కీలక వ్యాఖ్యలు
‘BCల లెక్కలు పక్కాగా ఉన్నాయి. అవసరమైతే వాటిని సవరిస్తాం. ముదిరాజ్‌లను BC-D నుంచి BC-Aకు మార్చాలని కోరుతున్నారు. ఈ అంశంపై వచ్చే క్యాబినెట్‌లో చర్చిస్తాం. మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసి అధ్యయనం చేయిస్తాం’ అని రవీంద్ర భారతిలో పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలలో అన్నారు.