Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

రిపోర్టర్ల వేధింపులకు డిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్య..

Author
Posted By Telangana Vaartha
| 18 Oct 2026, 11:33 PM | తెలంగాణ Telangana
రిపోర్టర్ల వేధింపులకు డిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్య..

ముఖ్యమైన పాయింట్స్:

  • రిపోర్టర్ల దసరా మామూళ్ల వేధింపు, కోటి రూపాయలు డిమాండ్ చేశారంటూ ఆరోపణలు..!!

Bhadradri Kothagudem:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం.. ప్రైవేటు లాడ్జిలో డిప్యూటీ తహసీల్దార్ అనంతలక్ష్మీనారాయణ ఆత్మహత్య.. (Suicide of Deputy Tahsildar Ananthalakshminarayana)
సూసైడ్ నోట్‌లో పలువురి పేర్లు ప్రస్తావన.. కోటి రూపాయలు డిమాండ్ చేశారంటూ ఆరోపణలు..!!
పాల్వంచలో సివిల్ సప్లై శాఖ గ్యాస్ గోడౌన్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణ..
తన మృతికి కంప్యూటర్ ఆపరేటర్ రజిత,(Rajitha) నాయిని రాజేష్,(Naini Rajesh) 10 టివి రిపోర్టర్ నాగచంద్ర,(Nagachandra) ప్రైంనైన్ రిపోర్టర్ కలీం,(Khaleem) టివి-9 రవి,(Ravi) బిగ్ టివి వెంకన్న (Venkanna) అని రాసారు కానీ అసలు పేరు బిగ్ టివి నాగేశ్వరరావు,(BIG TV Nageswarrao) కారణమంటూ ఆత్మహత్య లేఖలో పేర్కొన్న లక్ష్మీనారాయణ.. పైన పేర్కొన్న అందరూ కలిసి మృతుడి ని కోటి రూపాయలు అడిగారని, లేని పక్షంలో కంప్యూటర్ ఆపరేటర్ రజిత (Computer Opparetar Rajitha) తో సెక్స్వుల్ హారాస్మెంట్ చేస్తున్నానని తనపై ఉన్నతాధికారులు కు ఫిర్యాదు చేసినట్లు మృతుడు లక్ష్మీ నారాయణ సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు..!!

రిపోర్టర్ల వేధింపులకు డిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్య.. - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.