రిపోర్టర్ల వేధింపులకు డిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్య..
ముఖ్యమైన పాయింట్స్:రిపోర్టర్ల దసరా మామూళ్ల వేధింపు, కోటి రూపాయలు డిమాండ్ చేశారంటూ ఆరోపణలు..!! Bhadradri Kothagudem:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం.. ప్రైవేటు లాడ్జిలో డిప్యూటీ తహసీల్దార్ అనంతలక్ష్మీనారాయణ ఆత్మహత్య.. (Suicide of Deputy Tahsildar Ananthalakshminarayana) సూసైడ్ నోట్లో పలువురి పేర్లు ప్రస్తావన.. కోటి రూపాయలు డిమాండ్ చేశారంటూ ఆరోపణలు..!! పాల్వంచలో సివిల్ సప్లై శాఖ గ్యాస్ గోడౌన్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణ.. తన మృతికి కంప్యూటర్ ఆపరేటర్ రజిత,(Rajitha) నాయిని రాజేష్,(Naini Rajesh) 10 టివి రిపోర్టర్ నాగచంద్ర,(Nagachandra) ప్రైంనైన్ రిపోర్టర్ కలీం,(Khaleem) టివి-9 రవి,(Ravi) బిగ్ టివి వెంకన్న (Venkanna) అని రాసారు కానీ అసలు పేరు బిగ్...