Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

కొడుకు బదులు కూతురు పుట్టిందని.. దేవాలయంలోనే పూజారిని కాల్చి చంపిన కిరాతకుడు

Author
Posted By Telangana Vaartha
| 18 Oct 2026, 03:20 PM | తాజావార్తలు Flash News
కొడుకు బదులు కూతురు పుట్టిందని.. దేవాలయంలోనే పూజారిని కాల్చి చంపిన కిరాతకుడు

దారుణ హత్యకు గురైన శివాలయం సీనియర్ అర్చకుడు స్వామి దేవానంద్ భారతి (81).....
గర్భంతో ఉన్న తన భార్యను పూజారి దేవానంద్ వద్దకు తీసుకెళ్లిన జీషన్......
మగబిడ్డ పుడతాడని జోస్యం చెప్పిన పూజారి దేవానంద్.....
కానీ.. కూతురు జన్మించడంతో పూజారిపై పగ పెంచుకున్న జీషన్.....
జోస్యం తప్పు చెప్పి మోసం చేశావంటూ..కట్టలుతెంచుకున్న కోపంతో దేవాలయంలోనే పూజారిని తుపాకీతో కాల్చి చంపిన జీషన్.....
ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్‌లో సంచలనం రేపిన దారుణ ఘటన......

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.