కొడుకు బదులు కూతురు పుట్టిందని.. దేవాలయంలోనే పూజారిని కాల్చి చంపిన కిరాతకుడు

దారుణ హత్యకు గురైన శివాలయం సీనియర్ అర్చకుడు స్వామి దేవానంద్ భారతి (81)..... గర్భంతో ఉన్న తన భార్యను పూజారి దేవానంద్ వద్దకు తీసుకెళ్లిన జీషన్...... మగబిడ్డ పుడతాడని జోస్యం చెప్పిన పూజారి దేవానంద్..... కానీ.. కూతురు జన్మించడంతో పూజారిపై పగ పెంచుకున్న జీషన్..... జోస్యం తప్పు చెప్పి మోసం చేశావంటూ..కట్టలుతెంచుకున్న కోపంతో దేవాలయంలోనే పూజారిని తుపాకీతో కాల్చి చంపిన జీషన్..... ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్‌లో సంచలనం రేపిన దారుణ ఘటన......