Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

56వ డివిజన్ లో చూడ ముచ్చటగా వెన్న ముద్దుల బతుకమ్మ వేడుకలు.

Author
Posted By Telangana Vaartha
| 18 Oct 2026, 12:56 AM | తాజావార్తలు Flash News
56వ డివిజన్ లో చూడ ముచ్చటగా వెన్న ముద్దుల బతుకమ్మ వేడుకలు.

ఖమ్మం:- ఖమ్మం నగరం 56వ డివిజన్ విజయనగర్ కాలనీ శ్రీ షిరిడి సాయి బాబా మందిర ప్రాంగణంలో 8వ రోజు వెన్న ముద్దుల బతుకమ్మ వేడుకలను చూడ ముచ్చటగా జరుపుకున్నారు. మహిళలు, చిన్నారులు భక్తిశ్రద్ధలతో తెలంగాణ సాంప్రదాయాలతో ఉత్సాహంగా నిర్వహించారు. చప్పట్లు కోలాటాలతో బతుకమ్మల చుట్టూ తిరుగుతూ సందడిగా జరుపుకున్నారు అనంతరం ప్రసాద వితరణ, బతుకమ్మల నిమజ్జన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మహిళలు, కాలనీ పెద్దలు పాల్గొన్నారు.

56వ డివిజన్ లో చూడ ముచ్చటగా వెన్న ముద్దుల బతుకమ్మ వేడుకలు. - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.