Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ప్రజా పాలనలోనే రైతులకు మేలు ఎమ్మెల్యే సామెల్

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 14 Oct 2026, 09:34 PM | తెలంగాణ Telangana
ప్రజా పాలనలోనే రైతులకు మేలు ఎమ్మెల్యే సామెల్

తిరుమలగిరి 15 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మార్కెట్ యార్డ్ లో ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే మందుల సామెల్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్కెట్లో రైతులకు మద్దతు ధర కంటే అధికంగా ధాన్యాన్ని కొనుగోలు చేయడం శుభపరిణామం రైతులందరూ మార్కెట్ కు ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలి అని అన్నారు. అలాగే మార్కెట్లో అదనపు ధాన్యం షెడ్ల కోసం సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో తక్షణమే మాట్లాడి మంజూరు చేయించినారు. మార్కెట్లో కావలసిన సౌకర్యాలను కల్పిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్సోజు చామంతి నరేష్ మార్కెట్ యార్డ్ సెక్రటరీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకరి జనార్ధన్ పాలెపు చంద్రశేఖర్ జుమ్మిలాల్ పేరాల వీరేష్ కందుకూరి లక్ష్మయ్య సుధాకర్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.