ప్రజా పాలనలోనే రైతులకు మేలు ఎమ్మెల్యే సామెల్

తిరుమలగిరి 15 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మార్కెట్ యార్డ్ లో ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే మందుల సామెల్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్కెట్లో రైతులకు మద్దతు ధర కంటే అధికంగా ధాన్యాన్ని కొనుగోలు చేయడం శుభపరిణామం రైతులందరూ మార్కెట్ కు ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలి అని అన్నారు. అలాగే మార్కెట్లో అదనపు ధాన్యం షెడ్ల కోసం సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో తక్షణమే మాట్లాడి మంజూరు చేయించినారు. మార్కెట్లో కావలసిన సౌకర్యాలను కల్పిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్సోజు చామంతి నరేష్ మార్కెట్ యార్డ్ సెక్రటరీ...