Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

జిల్లా పరిషత్ కార్యాలయంన్ని గోదాముగా మార్చిన వ్యాపారులు

Author
Posted By A.Timma Gurudu
| 13 Oct 2026, 06:31 PM | Array
జిల్లా పరిషత్ కార్యాలయంన్ని గోదాముగా మార్చిన వ్యాపారులు

జోగులాంబ గద్వాల 13 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి.గద్వాల. జిల్లా పరిషత్ కార్యాలయం ఖాళీ స్థలంలో వ్యాపారులు తమ వెదురు తడకలను గోదాముగా మార్చుకున్నారు. అడిగేనాధుడు కరువైపోయాడు. ఇంతింతై అంతా తానై కబ్జాలు అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా అధికారులు వాటిని తొలగించి స్థలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మరోవైపు ప్రభుత్వ మూత్రశాల పైకప్పు బాగాన ఓ ట్యాంక్ ను ఏర్పాటు చేసి నేరుగా వారి ఇంటి అవసరాలకు ఆ ట్యాంక్ నీటిని వినియోగిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.