Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

కొత్త కమాండెంట్ గా అలెక్స్

Author
Posted By Telangana Vaartha
| 12 Oct 2026, 08:10 PM | తాజా సమాచారం
కొత్త కమాండెంట్ గా అలెక్స్

జోగులాంబ గద్వాల 12 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. ఎర్రవల్లి మండలం.
బీచుపల్లిలోని తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీ ఎస్ పీ )10వ బెటాలియన్ కొత్త కమాండెంట్‌గా టి. అలెక్స్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇన్-చార్జ్ కమాండెంట్ ఆదినారాయణ ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం బెటాలియన్ అధికారులతో సమావేశమై విధులు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.