Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

అసంపూర్తిగా నిలిచిపోయిన భవిత సెంటర్ భవనం

Author
Posted By Telangana Vaartha
| 08 Oct 2026, 07:41 PM | తాజా వార్తలు
అసంపూర్తిగా నిలిచిపోయిన భవిత  సెంటర్ భవనం

జోగులాంబ గద్వాల 8 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. ఇటిక్యాల . మండలం చాగాపురం గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాల నందు చెవిటి మూగ మానసిక వికలాంగులకు విద్య బోధన నిమిత్తం గత సంవత్సరం భవిత సెంటర్ భవనం మంజూరు అయింది.
ఈ భవనాన్ని కాంట్రాక్టర్ పనులు మొదలుపెట్టి బేస్ మెంట్ వరకు పిల్లర్లు వేసి అర్ధాంతరంగా నిర్మాణాన్ని ఆపివేయడం జరిగింది. దివ్యాంగుల విద్యార్థుల సౌకర్యార్థం బిల్డింగ్ పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.