Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఎఐసిసి పిలుపుమేరకు జగిత్యాల డీసీసీ అధ్యక్షులు గాజంగి. నందయ్య ఆధ్వర్యంలో

Author
Posted By Telangana Vaartha
| 06 Oct 2026, 08:03 PM | తాజా వార్తలు
ఎఐసిసి పిలుపుమేరకు జగిత్యాల డీసీసీ అధ్యక్షులు గాజంగి. నందయ్య ఆధ్వర్యంలో

ఇండియా మిత్రపక్షాల సంయుక్త ఆధ్వర్యంలో "ఓటు బచావో దేశ్ బచావో" కార్యక్రమం మీద రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి.లక్ష్మణ్ కుమార్ గారు, జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు బిజెపి ప్రభుత్వం ఓటు చోరీ ఏ విధంగా జరుగుతుందో ప్రజలకు తెలియజేయాలని ఇండియా కూటమి మిత్రపక్షాలు కలసికట్టుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని బట్ట బయలు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమం లో జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగ రెడ్డి, cpi జిల్లా కార్యదర్శి వెన్న సురేష్, cpm కార్యదర్శి సులోచన, చౌదరి, aisf సెక్రటరీ అక్రమ్,పీసీసీ సెక్రటరీ బండ శెంకర్, పీసీసీ సేవాదళ్ సెక్రటరీ ముకేష్ ఖన్నా, nri సెల్ చాంద్ పాస, టౌన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టు సతీష్, sc సెల్ అధ్యక్షులు దుమల. రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.