ఎఐసిసి పిలుపుమేరకు జగిత్యాల డీసీసీ అధ్యక్షులు గాజంగి. నందయ్య ఆధ్వర్యంలో
ఇండియా మిత్రపక్షాల సంయుక్త ఆధ్వర్యంలో "ఓటు బచావో దేశ్ బచావో" కార్యక్రమం మీద రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి.లక్ష్మణ్ కుమార్ గారు, జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు బిజెపి ప్రభుత్వం ఓటు చోరీ ఏ విధంగా జరుగుతుందో ప్రజలకు తెలియజేయాలని ఇండియా కూటమి మిత్రపక్షాలు కలసికట్టుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని బట్ట బయలు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమం లో జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగ రెడ్డి, cpi జిల్లా...