Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

సూర్యాపేటలో భారీ ఎలక్ట్రిక్ స్కూటీ మేళా - అందుబాటు ధరలోనే ఈ-బైకులు

Author
Posted By Telangana Vaartha
| 05 Oct 2026, 11:25 PM |
సూర్యాపేటలో భారీ ఎలక్ట్రిక్ స్కూటీ మేళా - అందుబాటు ధరలోనే ఈ-బైకులు

సూర్యాపేట టౌన్, అక్టోబర్ 05: పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలో ఎలక్ట్రిక్ స్కూటీలను అందించాలనే లక్ష్యంతో సూర్యాపేట పట్టణంలో భారీ ఎలక్ట్రిక్ స్కూటీ మేళాను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పట్టణంలోని అంబేద్కర్ బొమ్మ దగ్గర, చర్చ్ కాంపౌండ్ లో గల ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో అక్టోబర్ 7 నుండి 10 వరకు 4 రోజుల పాటు ఈ మేళా జరగనుంది.
మేళా ప్రత్యేకతలు:
ఈ మేళాలో సాధారణంగా రూ. 49,000/- విలువ చేసే ఎలక్ట్రిక్ వెహికల్ కేవలం రూ. 38,000/- కే అందించనున్నారు. అదేవిధంగా రూ. 57,000/- విలువ గల వెహికల్ ను కేవలం రూ. 47,799/- కే విత్ బ్యాటరీతో అందజేయనున్నట్లు తెలిపారు.
- రూ. 38,000/- నుండి బండ్లు ప్రారంభం
- సింగిల్ లైట్ మోడల్ లో 40 నుండి 105 కి.మీ వరకు రన్నింగ్ రేంజ్
- డబుల్ లైట్ మోడల్ లో 55 నుండి 105 కి.మీ వరకు రన్నింగ్ రేంజ్
- లిథియం బ్యాటరీపై 1 సంవత్సరం నుండి (2+1) 3 సంవత్సరాల వరకు వారంటీ
- బజాజ్ ఫిన్ సర్వ్ ద్వారా ఫైనాన్స్ సదుపాయం కలదు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
సంప్రదించవలసిన చిరునామా:
ఎలక్ట్రిక్ బైక్ షోరూం, అంబేద్కర్ బొమ్మ దగ్గర, చర్చ్ కాంపౌండ్, సూర్యాపేట - 508213.
సెల్: 6300336377, 8985436377.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.