సూర్యాపేటలో భారీ ఎలక్ట్రిక్ స్కూటీ మేళా - అందుబాటు ధరలోనే ఈ-బైకులు
సూర్యాపేట టౌన్, అక్టోబర్ 05: పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలో ఎలక్ట్రిక్ స్కూటీలను అందించాలనే లక్ష్యంతో సూర్యాపేట పట్టణంలో భారీ ఎలక్ట్రిక్ స్కూటీ మేళాను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పట్టణంలోని అంబేద్కర్ బొమ్మ దగ్గర, చర్చ్ కాంపౌండ్ లో గల ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో అక్టోబర్ 7 నుండి 10 వరకు 4 రోజుల పాటు ఈ మేళా జరగనుంది. మేళా ప్రత్యేకతలు: ఈ మేళాలో సాధారణంగా రూ. 49,000/- విలువ చేసే ఎలక్ట్రిక్ వెహికల్ కేవలం రూ. 38,000/- కే అందించనున్నారు. అదేవిధంగా రూ. 57,000/- విలువ గల వెహికల్ ను కేవలం రూ. 47,799/-...