Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

యాసంగి రైతులకు శుభవార్త

Author
Posted By Telangana Vaartha
| 05 Oct 2026, 01:49 AM |
యాసంగి రైతులకు శుభవార్త

ముఖ్యమైన పాయింట్స్:

  • రాయితీపై విత్తనాలు పంపిణీ చేస్తున్న వ్యవసాయ శాఖ.

జోగులాంబ గద్వాల 4 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఇటిక్యాల మండలముకు శెనగ విత్తనాలు NBeG-49 రకం 80 క్వింటాలు రావటం జరిగింది. క్వింటాలు పూర్తి ధర 8700, సబ్సిడీ ధర 4000, రైతులు చెల్లించవలసిన ధర 4700. ఈ విత్తనాలు 16 కేజీల బస్తాలు 500 రావటం జరిగింది. ఒక రైతుకు గరిష్టంగా 48 కేజీలు ఇవ్వటం జరుగుతుంది. విత్తనాలు కావలసిన రైతులు మీ వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించగలరు. మీ పట్టాదారు పాస్ పుస్తకం మరియు ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలు వారికి సమర్పించాలని ఇటిక్యాల ఏ ఈ ఓ రవికుమార్ రైతులను కోరారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.