Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

త్వరలోనే సబ్ స్టేషన్ కు శంకుస్థాపన

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 04 Oct 2026, 10:03 PM | తెలంగాణ Telangana
త్వరలోనే సబ్ స్టేషన్ కు శంకుస్థాపన

తిరుమలగిరి 05 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో 33/11 kv సబ్ స్టేషన్ మంజూరు కావడంతో సర్వే నెంబర్ 98 లో స్థల పరిశీలన చేసిన జిల్లా విద్యుత్ అధికారులు ఈ సందర్భంగా ఎస్ ఈ యాదగిరి డిఇ వెంకట కృష్ణయ్య మాట్లాడుతూ త్వరలోనే సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేసి పనులు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో ఏ డి ఈ శ్రీనివాసరావు ,ఏఈ గిరిబాబు, లైన్మెన్ ఎల్ల గౌడ్ ,బుచ్చి మల్లు, గ్రామ సర్పంచ్ భాష మల్ల స్వాతి, ఉప సర్పంచ్ వెంకన్న గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు...

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.