త్వరలోనే సబ్ స్టేషన్ కు శంకుస్థాపన

తిరుమలగిరి 05 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో 33/11 kv సబ్ స్టేషన్ మంజూరు కావడంతో సర్వే నెంబర్ 98 లో స్థల పరిశీలన చేసిన జిల్లా విద్యుత్ అధికారులు ఈ సందర్భంగా ఎస్ ఈ యాదగిరి డిఇ వెంకట కృష్ణయ్య మాట్లాడుతూ త్వరలోనే సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేసి పనులు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో ఏ డి ఈ శ్రీనివాసరావు ,ఏఈ గిరిబాబు, లైన్మెన్ ఎల్ల గౌడ్ ,బుచ్చి మల్లు, గ్రామ సర్పంచ్ భాష మల్ల స్వాతి, ఉప సర్పంచ్ వెంకన్న గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు...