Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

తాటిపాముల రైతుల కళ్ళల్లో ఆనందం

Author
Posted By Telangana Vaartha
| 25 Sep 2026, 02:11 AM | హైదరాబాద్
తాటిపాముల  రైతుల కళ్ళల్లో ఆనందం

తిరుమలగిరి 25 సెప్టెంబర్  2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- బిక్కేరు వాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్‌లు పూర్తిగా నిండడంతో పరిసర ప్రాంత రైతాంగానికి సాగునీటి భరోసా లభించింది. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ చెక్‌డ్యామ్‌లలో నీరు నిల్వ కావడంతో పంటలకు సాగునీరు అందే అవకాశం ఏర్పడింది  దీంతో పరిసర ప్రాంతాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెక్‌డ్యామ్‌లలో నీటి నిల్వలు భూగర్భజలాల పెంపునకు కూడా దోహదపడతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.