Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

గుండెపూరిలో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

Author
Posted By Telangana Vaartha
| 25 Sep 2026, 02:08 AM | హైదరాబాద్
గుండెపూరిలో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

తిరుమలగిరి 25 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- తిరుమలగిరి మండలం గుండెపురి చెంబుని చెరువు నిండుకుండల మారి అలుగు పోస్తున్న సందర్భంగా ఆ గంగమ్మ తల్లికి పసుపు కుంకుమ గాజులు గంగమ్మ ఒడిలోకి సమర్పించిన గ్రామ సర్పంచ్ కొమ్ము సోమయ్య ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంగమ్మ తల్లి మమ్మల్ని మత్స్య  కార్మికుల్ని రైతులను మా గ్రామాన్ని ఎల్లప్పుడు సల్లగా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో  గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.