Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

కుళ్లిపోయిన కోడిగుడ్లను చికెన్ వేస్ట్ వ్యర్థాలను చేపలకు మేత.

Author
Posted By Telangana Vaartha
| 02 Nov 2026, 11:38 PM |
కుళ్లిపోయిన కోడిగుడ్లను చికెన్ వేస్ట్ వ్యర్థాలను చేపలకు మేత.

జోగులాంబ గద్వాల 2 నవంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి :- ఇటిక్యాల ఎర్రవల్లి ఆంధ్ర చెందిన వ్యక్తులు తిమ్మపురం గ్రామానికి చెందిన రైతుల పొలాలను లీజు తీస్తుకొని వందల సంఖ్యలో చేపల చేరువులు ఈ చేపలకు ధాన్యం బంధులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుళ్లిపోయిన కోడిగుడ్లు ,చికెన్ వేస్ట్ వ్యర్థాలను చేపలకు మేత జోడించడం గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం తిమ్మపురం గ్రామ శివారులో వందల ఎకరాల్లో క్యాట్ ఫీష్ పెంపకం ఈ క్యాట్ ఫీష్ పెంపాకాని తెలంగాణ ప్రభుత్వం నిషేధించింది.అక్కడ ఉన్న ఆంధ్ర వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా క్యాట్ ఫీష్ పెంచుతున్నారు.ఈ చేపల పెంపకం కోసం వాడే పదార్థాలు కుళ్లిపోయి పురుగులు పట్టి చనిపోయిన బ్రాయిలర్ కోళ్లు చికెన్,కొన్ని జంతువులా మృతి కాలేభరాలను వేసి చేపలను పెంపకం చేయండం జరిగింది. ఈ చేపల పెంపకం చెరువులలో క్యాట్ ఫీష్ చేపలను పోలీన ఇతర జాతికి సంబంధించిన ఫాంగస్ ,థాయ్, మాగుర్ వంటి ప్రమాదకరమైన చేపలను పెంచడం జరుగుతుంది అని ప్రజలు ఆరోపణలు చేయడం జరుగుతుంది. కుళ్ళిన వ్యర్థాలాతో పెంచబడిన చేపలను మార్కెట్ లో ప్రజలు కొన్ని ఆహారం గా తిన్న తరువాత గ్రామ ప్రజలు ఆరోగ్యాలు రోగాలు భారీన పడుతూ ప్రమాదకరమైన క్యాన్సర్, పక్షవాతం, లాంటి వ్యాధులు సంక్రమించడం జరుగుతుంది. ఈ అక్రమ వ్యవహారం పై జిల్లా మాథ్స్ శాఖ అధికారులు ద్రుష్టి పెట్టడం లేదంటే పట్టడం లేదు అని చెప్పాలి, ఈ అధికారిని షేకిలా భవానీ కాసులు కనకంబుకు కక్కుర్తి పడుతూ ప్రజల ఆరోగ్య జీవితాలతో ఈమె ,చేపల పెంపకం దారులు భరీదేగించి ఆటలాడుతున్నారు అని జిల్లా ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు, కాబట్టి ఇలాంటి దుర్మార్గపు చర్య పై జిల్లా కలెక్టర్ స్పందించి కఠినమైన చర్యలు తీసుకొని ఆ వ్యర్దాలను అరికడుతూ ప్రజల ఆరోగ్యలను కాపాడాలి అని ప్రజలు కోరుతున్నారు.

ఈ చికెన్ వేస్ట్, కుళ్లిపోయిన గుడ్ హైదరాబాద్, మహబూబ్ నగర్, జడ్చర్ల, ఇతర పాత్రలలో తరలిస్తున్న బోరో లను వేటనే సీల్ చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి పై వారిపై చర్యలు తీసుకోవాలని రెండు మండలాల ప్రజలు కోరుతున్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.