Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఢిల్లీలోని రాంలీలా మైదానంలోకాంగ్రెస్ సీనియర్ నాయకులు మొయిజ్

Author
Posted By Telangana Vaartha
| 02 Nov 2026, 12:00 AM | జాతీయం National
ఢిల్లీలోని రాంలీలా మైదానంలోకాంగ్రెస్ సీనియర్ నాయకులు మొయిజ్

ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ఓట్ చోరీకి వ్యతిరేకంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కూకట్పల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొయిజ్
న్యూఢిల్లీ:- దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు పవిత్రతను కాపాడాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని చారిత్రాత్మక రాంలీలా మైదానంలో నిర్వహించిన ఓట్ చోరీ వ్యతిరేక కార్యక్రమంలో కూకట్పల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొయిజ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి అయిన పాల్గొన్నారు. కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా మొయిజ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదని, ప్రతి ఓటుకు సమాన విలువ ఉండాలని అన్నారు.

ఢిల్లీలోని రాంలీలా మైదానంలోకాంగ్రెస్ సీనియర్ నాయకులు మొయిజ్ - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.