Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

బంజారా విభాగం అధ్యక్షుడిగా డుంగ్రోత్ శ్యామ్ నాయక్ నియామకం

Author
Posted By Telangana Vaartha
| 01 Nov 2026, 11:46 PM | తెలంగాణ Telangana
బంజారా విభాగం అధ్యక్షుడిగా డుంగ్రోత్ శ్యామ్ నాయక్ నియామకం

సూర్యాపేట:- తెలంగాణ రక్షణ సేన పార్టీ సూర్యాపేట జిల్లా బంజారా విభాగం జిల్లా అధ్యక్షుడిగా డుంగ్రోత్ శ్యామ్ నాయక్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి బంజార విభాగం జిల్లా అధ్యక్షుడిగా నియమించిన పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ కి డుంగ్రోత్ శ్యామ్ నాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే తన నియామకానికి సహకరించిన బంజారా విభాగం రాష్ట్ర అధ్యక్షులు కిషన్ నాయక్ కి, రాష్ట్ర నాయకులు ఇస్మాయిల్ కి, జిల్లా అధ్యక్షులు దేవేందర్ రెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, బంజారా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా డుంగ్రోత్ శ్యామ్ నాయక్ పేర్కొన్నారు.

బంజారా విభాగం అధ్యక్షుడిగా డుంగ్రోత్ శ్యామ్ నాయక్ నియామకం - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.