Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో

Author
Posted By Telangana Vaartha
| 30 Oct 2026, 08:30 PM | Array
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో

భాగంగా భద్రాచలం పోలీస్ డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం
తెలంగాణ వార్త అక్టోబర్30 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం.పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా భద్రాచలం పోలీస్ డివిజన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారుఈ శిబిరంలో భద్రాచలం డిఎస్పి అరుణ్ కుమార్,భద్రాచలం స్టేషన్.హౌస్ ఆఫీసర్ నట్ల రాజు తదితరులు రక్తదానం చేసారు. పట్టణంలోని యువత, ఆటో డ్రైవర్స్ ముందుకు వచ్చి ఈ శిబిరంలో రక్తదానం చేసారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.