Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

పాఠశాలలో డీఈవో విజయలక్ష్మి తనిఖీలు

Author
Posted By Telangana Vaartha
| 29 Oct 2026, 08:24 PM | తాజావార్తలు Flash News
పాఠశాలలో డీఈవో విజయలక్ష్మి తనిఖీలు

జోగులాంబ గద్వాల 29 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. ఇటిక్యాల . మండలం చాగాపురం ప్రాథమిక ఉన్నత పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను డీఈఓ సందర్శించారు. ప్రాథమిక పాఠశాలలో ఎఫ్ ఎల్ ఎన్ ద్వారా విద్యార్థులలో కనీస అభ్యాసన సామర్ధ్యాలను పెంపొందించాలని సూచించారు. రికార్డులను తనిఖీ చేయడం జరిగింది విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించడం జరిగింది. హై స్కూల్ విద్యార్థులకు సైన్స్ సోషల్ అంశాలపై ప్రశ్నలు అడిగి పరిజ్ఞానాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాంతయ్య. ఉపాధ్యాయులు ఉన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.